Actor Sivaji Raja’s son, Vijay Raja, is all set to make his acting debut with the forthcoming film, Edaina Jaragochu. Tipped to be a comic thriller, the film, which also features Pooja Solanki and National award-winning actor Bobby Simha, has been directed by the debutant director K. Ramakanth.
#edainajaragochu
#vijayraja
#nagababu
#bobbysimha
#sivajiraja
#tollywood
#vvvinayak
#sudharmproductions

టాలీవుడ్ లో మరో నట వారసుడు ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ప్రముఖ నటుడు శివాజీ రాజ తనయుడు విజయ్ రాజ డెబ్యూ హీరో గా తెరకెక్కుతున్న చిత్రం "ఏదైనా జరగొచ్చు". కే.రమాకాంత్ ఈ చిత్రానికి దర్శకుడు.తమిళ నటుడు బాబీ సింహ, తెలుగు నటుడు నాగబాబు ఈ చిత్రం లో కీలక పాత్ర పోషించారు. తాజా గా ఈ చిత్ర టీజర్ స్టార్ డైరెక్టర్ వి.వి.వినాయక్ లాంచ్ చేసారు. ఈ చిత్రం విజయవంతం కావాలని ఆయన ఆకాంక్షించారు.